Skip to main content

Carrito de compra

¡Obtienes el tratamiento VIP!

Artículos no disponibles para compra.
Por favor revisa tu carrito. Puedes eliminar los artículos no disponibles ahora o los eliminaremos nosotros automáticamente al momento de pagar.
artículosartículo
artículosartículo

Recomendado para ti

Loading...
  • Audiolibro

    Kashmir Katha

    de MVR Sastry ...
    Narrado por Rakesh Rachakonda ...

    Completo

    6 hora 56 minutos

    కాశ్మీర్ సమస్య గురించి అరవైఏండ్లకి పైగా మాట్లాడుతున్నాము. చిత్రమేమిటంటే అసలు కాశ్మీర్ సమస్య ఏమిటో, దాన్ని ఎలా పరిష్కరించగలమో మనను నడిపించిన నాయకులకే ఈనాటికీ సరిగ్గా తెలియదు. ఇండియన్ యూనియన్ లొ కాశ్మీర్ విలీనం ఏ పరిస్థితులలో జరిగింది ,అప్పటి నుంచి మన అగ్రనాయకులు ఆడిన నాటకాలు,కపట రాజకీయాలు,పాములను పాలుపోసి పెంచిన వైనాలను కళ్లకి కట్టినట్లు ఎం.వి.ఆర్.శాస్త్రిగారు రాసిన రెండు పుస్తకాలలో ఈ గ్రంథం మొదటిద ... Leer más

    $8.99 USD

  • Audiolibro

    Pecularism

    de MVR Sastry ...
    Narrado por Sravantee Chandra ...

    Completo

    9 hora 25 minutos

    హిందూదేశంలో హిందువులు రెండో తరగతి పౌరులా ? భారత రాజ్యాంగం హిందువులకు వ్యతిరేకమా? మైనారిటీలకున్న రాజ్యాంగ హక్కులకు మెజారిటీ హిందువులు నోచుకోరా? ఎందుకీ వివక్ష ? ఎక్కడుంది లోపం? ఏమిటి దీనికి మూలం? మన వంకర సంకర విచిత్ర వ్యవస్థపై ఎం.వి.ఆర్. శాస్త్రి విశ్లేషణ : పెక్యులరిజం దేశ హితాన్ని కోరే ప్రతి భారత పౌరుడూ చదవాల్సిన సరికొత్త పుస్తకం. ... Leer más

    $11.99 USD

  • Audiolibro

    Manu Dharmam

    de MVR Sastry ...
    Narrado por K.P.Kalidindi ...

    Completo

    2 hora 51 minutos

    మనువు స్త్రీలకు శత్రువా? శూద్రులకు శాపమా? కులం, వర్ణం ఒకటేనా? కులసమస్యకు మనుధర్మం మూలమా ? విరుగుడా? మనుస్మృతి దళితులను అణగదొక్కిందా? ప్రపంచమంతా గౌరవించిన మనుధర్మం మనకెందుకు విషమైంది ? మనుధర్మశాస్త్రంపై నిందలు - అసలు నిజాలు తెలుసుకోండి. ... Leer más

    $3.99 USD

  • Audiolibro

    Kashmir Vyadha

    de MVR Sastry ...
    Narrado por Prudvi Raju Vatsavai ...

    Completo

    5 hora 19 minutos

    ఎం వీ ఆర్ రాసిన కాశ్మీర్ కథ అనే పుస్తకానికి తరువాయి భాగమే ఈ 'కాశ్మీర్ వ్యధ'. కాశ్మీర్ కథ లో శాస్త్రి వాజపేయి-ముషారఫ్ ల నడుమ షిమ్లా ముషాయిరా నేపథ్యం లో కాశ్మీర్ సమస్య పూర్వాపరాలను విశ్లేషించారు. ఇటు ఇండియా కి అటు పాకిస్థాన్ కి మధ్య లో ఉంది కాశ్మీర్. ఎన్నో ఏళ్లుగా కాశ్మీర్ సమస్య మురుగుతూనే ఉంది. కాశ్మీర్ సమస్య నడుమ ఆనాటి రాజకీయ పరిస్థితులని, స్థితిగతుల్ని, ఆజాద్ కాశ్మీర్ అంశాన్ని సుస్పష్టంగా విశ్లేష ... Leer más

    $8.99 USD

  • Audiolibro

    Viplava Veerudu Alluri Sitaramaraju

    de MVR Sastry ...
    Narrado por Santosh Rallapalli ...

    Completo

    5 hora 56 minutos

    అసలు సిసలైన జాతీయ వీరుడు, బ్రిటిష్ సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేసిన సత్యాన్వేషణ విప్లవకారుడు ఎం.వి.ఆర్.శాస్త్రి తన నవలలో ఒక విశేషాన్ని రాసుకున్నారు. దేశ వ్యాప్తంగా ఎందరో విప్లవకారులతో టచ్ ... Leer más

    $8.99 USD

  • Audiolibro

    Subhas Chandra Bose - సుభాష్ చంద్రబోస్

    de MVR Sastry ...
    Narrado por Bhogindranath Parupalli ...

    Completo

    11 hora 9 minutos

    సీనియర్ జర్నలిస్ట్ ఎం వీ ఆర్ శాస్త్రి ఎన్నో గొప్ప రచనలు చేశారు. ఆయన చేసిన అనేక రచనలు ముఖ్యంగా చారిత్రిక రాజకీయ అంశాల పైనే ఉన్నాయి. భారత దేశ స్వతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్ర బోస్ జీవితం పైన కూడా ఆయన ఒక అద్భుత పుస్తకాన్ని రాశారు. భారత స్వాతంత్ర్య పోరాట ప్రధాన ఘట్టాలు, వాటిలో బోస్ పాత్ర, ప్రభావాలపై విఖ్యాత రచయిత ఎం.వి.ఆర్.శాస్త్రి విలక్షణ విశ్లేషణ చేసారు. అందులో భాగంగా నేతాజీ దేశంనుంచి తప్పించుకు పోయ ... Leer más

    $11.99 USD

  • Audiolibro

    Bhagat Singh

    de MVR Sastry ...
    Narrado por Kishore Kumar ...

    Completo

    11 hora 38 minutos

    భారత దేశ స్వతంత్ర పోరాటం మీద ఎంతో మంది ఎన్నో రచనలు చేశారు కానీ అందులో కొన్ని మాత్రమే గొప్ప రచనలు గా మిగిలాయి. కాశ్మీర్ అంశం పైన, సుభాష్ చంద్ర బోస్ పైన పుస్తకాలు రాసిన ఎం వీ ఆర్ శాస్త్రి భగత్ సింగ్ జీవితం మీద కూడా పుస్తకం రాశారు. జనంకోసం జీవించి, దేశంకోసం మరణించి ధైర్యశాలి గా త్యాగశాలీ గా పేరు తెచ్చుకున్న విప్లవ సేనాని భగత్ సింగ్. స్వాతంత్రయోధుల్లో ఆల్ టైం గ్రేట్ 'భగత్ సింగ్' ని మనం ఈ రోజుకు కూడా ... Leer más

    $11.99 USD

  • Audiolibro

    Edi Charitra

    de MVR Sastry ...
    Narrado por Bhogindranath ...

    Completo

    14 hora 3 minutos

    గతం మరచిన జాతికి భవిష్యత్తు చీకటి. మనం ఎవరమో , ఎప్పుడు ఎక్కడ బయలుదేరామో..బతుకుదారిలో ఎలాంటి కష్టాలు పడ్డామో.. ఏ గొప్పలు చూశామో, ఏ తప్పులు చేశామో తెలిస్తే తప్ప గత కాలం గురించి సరైన అవగాహన కలగదు. గతం తెలియనిదే వర్తమానం అర్దం కాదు. భవిష్యత్తుకు దారీ దొరకదు. దారిదీపం కావలసిన భారత చరిత్ర విదేశీయుల చేతుల్లో అష్తావక్రంగా ఎలా తయారైందో..మహాక్రూరులను మహాపురుషులుగా, జాతీయ వీరులను చిల్లర తిరుగుబాటుదారులుగా చ ... Leer más

    $20.99 USD